Wednesday, 17 June 2020

సమాజంలో మంచితనం మరుగున పడుతున్నప్పుడు , మానవ సంబంధాలు మురుగున పడుతున్నప్పుడు నీకు నీవే ఒక ఆయుధం అవ్వాలి , నీకు నీవే ఒక ఆత్మ స్తైర్యం ఇచ్చుకోవాలి.
                                            ...సరాఫ్  వీర్ 
యుద్ధం  చేస్తే వచ్చే నష్టం కంటే చేయకపోతే వచ్చే నష్టం ఎక్కువ ఉన్నపుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అదే రాజనీతి. 

Monday, 30 May 2016

మనసుకి నచ్చేది చేస్తే అది నీకు చాల సంతృప్తినిస్తుంది .
మనసు చెప్పే ప్రతి మాట ఒక విలువైన పాటం.
నీకు  నీవే ఒక సమాధానం, నీకు నీవే ఒక ఆయుధం.
నిన్ను ఎవరైనా వేలెత్తి చూపిస్తే అది వాళ్ళ పొరపాటు మాత్రమే,
మనిషన్నాక తప్పులు చేస్తాడు, ఎందుకంటే మానవ జీవితము తప్పొప్పుల ప్రవాహం,
పుట్టిన ప్రతి మానవుడు చాల మంచివాడే, కాని అతని పరిసరాల పరిస్థితులే  అతన్ని వేరే విధంగా మారుస్తాయి.
నీవు ఒక నిజం అనుకున్నప్పుడే ఒక అబద్దాన్ని జయించగలవు.
నీవు ఒక పదం అనుకున్నప్పుడే పాటను పాడగలవు .
నీకు నీవే నిజాయితీ , నీకు నీవే ఒక సంస్కృతి .
అన్యాయం పై పోరాడు, న్యాయాన్ని పెంచు
అధర్మం పై పోరాడు ధర్మాన్ని రక్షించు .



జై హింద్ .....
 

Wednesday, 6 January 2016

రోజా మొక్కకే తెలుసు తన నుండి రోజాను త్రుoచితే ఆ  భాదంటో ....
ఒక పక్షి జంటకే తెలుసు తమలో ఒకఋ దూరం అయితే ఆ తపన ఏంటో ...
 ఒక తరువుకే తెలుసు పుడమి నుండి తనను దూరం చేస్తే ఆ వేదన ఏంటో ...
ఒక తల్లికే తెలుసు తన నుండి తన బిడ్డను కోల్పోయినపుడు ఆ రోదన  ఎలాంటిదో ...
అలాగే నీవే సమస్తం అనుకున్న నా మనసుకే తెలుసు నువ్ నా నుండి చేజారితే ఆ క్షోభ ఎలాంటిదో .......



సరాఫ్ వీర్... 

Saturday, 16 August 2014

LIFE IS LIKE A THREE PAGES OF BOOK...

FIRST PAGE BIRTH...
THIRD PAGE DEATH...
AND
MIDDLE PAGE IS EMPTY....FILL THAT PAGE WITH SMILE AND ENJOY THE LIFE....

Sunday, 3 August 2014

FRIENDSHIP

'' Life is like a railway station.Love is train ..It will come and go at any time...but friendship is the Track it will be forever....don't neglect your friends