Wednesday, 6 January 2016

రోజా మొక్కకే తెలుసు తన నుండి రోజాను త్రుoచితే ఆ  భాదంటో ....
ఒక పక్షి జంటకే తెలుసు తమలో ఒకఋ దూరం అయితే ఆ తపన ఏంటో ...
 ఒక తరువుకే తెలుసు పుడమి నుండి తనను దూరం చేస్తే ఆ వేదన ఏంటో ...
ఒక తల్లికే తెలుసు తన నుండి తన బిడ్డను కోల్పోయినపుడు ఆ రోదన  ఎలాంటిదో ...
అలాగే నీవే సమస్తం అనుకున్న నా మనసుకే తెలుసు నువ్ నా నుండి చేజారితే ఆ క్షోభ ఎలాంటిదో .......



సరాఫ్ వీర్...