మనసుకి నచ్చేది చేస్తే అది నీకు చాల సంతృప్తినిస్తుంది .
మనసు చెప్పే ప్రతి మాట ఒక విలువైన పాటం.
నీకు నీవే ఒక సమాధానం, నీకు నీవే ఒక ఆయుధం.
నిన్ను ఎవరైనా వేలెత్తి చూపిస్తే అది వాళ్ళ పొరపాటు మాత్రమే,
మనిషన్నాక తప్పులు చేస్తాడు, ఎందుకంటే మానవ జీవితము తప్పొప్పుల ప్రవాహం,
పుట్టిన ప్రతి మానవుడు చాల మంచివాడే, కాని అతని పరిసరాల పరిస్థితులే అతన్ని వేరే విధంగా మారుస్తాయి.
నీవు ఒక నిజం అనుకున్నప్పుడే ఒక అబద్దాన్ని జయించగలవు.
నీవు ఒక పదం అనుకున్నప్పుడే పాటను పాడగలవు .
నీకు నీవే నిజాయితీ , నీకు నీవే ఒక సంస్కృతి .
అన్యాయం పై పోరాడు, న్యాయాన్ని పెంచు
అధర్మం పై పోరాడు ధర్మాన్ని రక్షించు .
జై హింద్ .....