సమాజంలో మంచితనం మరుగున పడుతున్నప్పుడు , మానవ సంబంధాలు మురుగున పడుతున్నప్పుడు నీకు నీవే ఒక ఆయుధం అవ్వాలి , నీకు నీవే ఒక ఆత్మ స్తైర్యం ఇచ్చుకోవాలి. ...సరాఫ్ వీర్
యుద్ధం చేస్తే వచ్చే నష్టం కంటే చేయకపోతే వచ్చే నష్టం ఎక్కువ ఉన్నపుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అదే రాజనీతి.